ఉత్త‌మ త‌హ‌శీల్దార్ గా అవార్డు అందుకున్న విన‌య్ సాగ‌ర్

by Ratna Kumari |

ఉత్త‌మ త‌హ‌శీల్దార్ గా అవార్డు అందుకున్నారు మాడ్గుల త‌హ‌శీల్దార్ విన‌య్ సాగ‌ర్. ఆయ‌న‌ క‌లెక్ట‌ర్ నారాయ‌ణ‌రెడ్డి, జాయింట్ క‌లెక్ట‌ర్ డీఆర్ఓ చేతుల

ఉత్త‌మ త‌హ‌శీల్దార్ గా అవార్డు అందుకున్న విన‌య్ సాగ‌ర్
X

దిశ, మాడ్గుల : ఉత్త‌మ త‌హ‌శీల్దార్ గా అవార్డు అందుకున్నారు మాడ్గుల త‌హ‌శీల్దార్ విన‌య్ సాగ‌ర్. ఆయ‌న‌ క‌లెక్ట‌ర్ నారాయ‌ణ‌రెడ్డి, జాయింట్ క‌లెక్ట‌ర్ డీఆర్ఓ చేతుల మీదుగా సోమ‌వారం అవార్డును అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా త‌హ‌శీల్దార్ విన‌య్ సాగ‌ర్ మాట్లాడుతూ ఈ పురస్కారంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని, పేద ప్రజల భూ సమస్యల పరిష్కారానికి నిరంతరం నిష్పక్షపాతంగా కృషి చేయనున్న‌ట్టు ఆయన పేర్కొన్నారు. తన సేవలను గుర్తించి ఉత్తమ అవార్డుకు ఎంపిక చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, కలెక్టర్ కు ప్ర‌త్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Next Story