- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > రంగారెడ్డి > ఓటు హక్కును వినియోగించుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి
ఓటు హక్కును వినియోగించుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి
by Batti.Sumithra |
ప్రజల ఆశీర్వాదం మా తోనే.. అభివృద్ధికి తాండూరు ప్రజలు పట్టం కట్టబోతున్నారని బీఆర్ఎస్ ఎమ్మల్యే అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు.

X
దిశ, తాండూరు : ప్రజల ఆశీర్వాదం మా తోనే.. అభివృద్ధికి తాండూరు ప్రజలు పట్టం కట్టబోతున్నారని బీఆర్ఎస్ ఎమ్మల్యే అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. బషీరాబాద్ మండలం ఇందర్ చెడ్ గ్రామంలో పైలెట్ రోహిత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామంలో కుట్రదారులను ప్రజలు తిప్పికొట్టారు. బంగారు తెలంగాణలో భావి తరాల భవిష్యత్తు ఆగం కాకుండా 3వ సారి కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారన్నారు. సార్ తో పాటు నేనుకూడా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నానన్నారు.
Next Story






