ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు

by Batti.Sumithra |

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని షంషేర్ గంజ్ ఉర్దూ ప్రైమరీ స్కూల్ లో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు
X

దిశ, తాండూరు : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని షంషేర్ గంజ్ ఉర్దూ ప్రైమరీ స్కూల్ లో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు విలువైనది, పవిత్రమైనదని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రపంచంలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అద్భుతమైనదని శుభప్రద్ పటేల్ అన్నారు.

Next Story