- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చందన బ్రదర్స్ ఆర్భాటాల కోసం ప్రజలకు ఇబ్బందులా.. ?
by S Gopi |
షాద్ నగర్ పట్టణంలో పరిగి రోడ్డులో పోచమ్మ గుడి సమీపంలో నాలుగు అంతస్తుల భవనంలో... Special News

X
దిశ, షాద్ నగర్: షాద్ నగర్ పట్టణంలో పరిగి రోడ్డులో పోచమ్మ గుడి సమీపంలో నాలుగు అంతస్తుల భవనంలో ఇవాళ సినీ నటి హనీ రోజ్ చే ప్రారంభించే కార్యక్రమమం ఉంది. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ప్రారంభం పేరుతో షాద్ నగర్ పట్టణములో ఇష్టానుసారంగా ప్లెక్సీలు కట్టి హడావిడీ చేస్తూ రాకపోకలకు ఆటంకం కలిగేటట్టు భారీకేడ్లను ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ వాడకంతో ప్రజలకు పర్యావరణానికి హనీ కలిగిస్తుందన్న విషయం తెలిసిందే. కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంటే కనీసం మున్సిపల్ అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. చందన బ్రదర్స్ పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
Next Story






