- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చౌడాపూర్ పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత
by Batti.Sumithra |
మండల పరిధిలో 175, 176 పోలింగ్ కేంద్రాలలో కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేయడంతో బీఆర్ఎస్ నాయకులు నిలదీశారు.

X
దిశ, కుల్కచర్ల : మండల పరిధిలో 175, 176 పోలింగ్ కేంద్రాలలో కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేయడంతో బీఆర్ఎస్ నాయకులు నిలదీశారు. దేంతో పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరగడంతో పోలీసులు ఇరువర్గాల నాయకులను, కార్యకర్తలను చెదరగొట్టారు. అనంతరం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.
Next Story






