- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎయిర్ పోర్ట్ లో భారీగా రోలెక్స్ వాచ్‌లు పట్టివేత
by Ratna Kumari |
ఎయిర్ పోర్ట్ లో భారీగా రోలెక్స్ వాచ్ లు పట్టుబడ్డాయి. హైదరాబాద్ నుంచి ముంబైలో నిర్వహిస్తున్న ఓ ఎగ్జిబిషన్ కి ఈ వాచ్ లను తీసుకెళ్తున్న ఇద్దరిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

X
దిశ, శంషాబాద్ : ఎయిర్ పోర్ట్ లో భారీగా రోలెక్స్ వాచ్ లు పట్టుబడ్డాయి. హైదరాబాద్ నుంచి ముంబైలో నిర్వహిస్తున్న ఓ ఎగ్జిబిషన్ కి ఈ వాచ్ లను తీసుకెళ్తున్న ఇద్దరిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా మొత్తం 30 రోలెక్స్ వాచ్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ బహిరంగ మార్కెట్ లో రూ.18 కోట్లు ఉంటుందని అంచనా వేశారు కస్టమ్స్ అధికారులు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. వాచ్ లు, వాటికి సంబంధించిన పత్రాలు.. ట్యాక్స్ చెల్లింపుల వివరాలు పరిశీలించారు. అన్ని నిబంధనల ప్రకారమే ఉన్నందున వారిని అధికారులు వదిలి పెట్టారు.
Next Story






