- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > రంగారెడ్డి > ప్రజాప్రభుత్వం ఏర్పాటుతో ప్రజలకు న్యాయం.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ప్రజాప్రభుత్వం ఏర్పాటుతో ప్రజలకు న్యాయం.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
by Batti.Sumithra |
ప్రజాప్రభుత్వం ఏర్పాటుతో ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని, తెలంగాణకు స్వేచ్ఛ వచ్చిందని, ప్రజాపాలన ప్రారంభం అయిందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.

X
దిశ, షాద్ నగర్ : ప్రజాప్రభుత్వం ఏర్పాటుతో ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని, తెలంగాణకు స్వేచ్ఛ వచ్చిందని, ప్రజాపాలన ప్రారంభం అయిందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి అభినందనల వెల్లువ కొనసాగుతోంది. షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు. జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని పట్టుదలను ప్రశంసించారు.
Next Story






