అసలు ఆ ఆడియోలో ఏముంది..

by Disha Web Desk 20 |
అసలు ఆ ఆడియోలో ఏముంది..
X

దిశ, బడంగ్​పేట్​ : మునుగోడులో టీపీసీసీ స్టార్​ క్యాంపెనర్​ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్​ రెడ్డి ఓ కాంగ్రెస్​ నేతతో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఓటు వేయాలని చెబుతున్న ఆడియో లీక్​ అవడం పట్ల మహేశ్వరం నియోజక కాంగ్రెస్​ నాయకులు మండిపడుతున్నారు. కాంగ్రెస్​ పార్టీలో అన్ని పదవులను అనుభవించి కోట్లకు పడగెత్తి తమ్ముడికోసం పార్టీని సర్వనాశనం చేస్తున్న కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డిని పార్టీ నుంచి వెంటనే సస్పెండ్​ చేయాలని బడంగ్​పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​ కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు పెద్దబావి వెంకట్​ రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్​ చేశారు.

Next Story

Most Viewed