- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > రంగారెడ్డి > మద్యం, గంజాయి, డ్రగ్స్ అమ్మకాల వల్లే తాండూరులో హత్యలు : కేవీపీఎస్
మద్యం, గంజాయి, డ్రగ్స్ అమ్మకాల వల్లే తాండూరులో హత్యలు : కేవీపీఎస్
by Ratna Kumari |
దిశ, యాలాల : తాండూర్ నియోజకవర్గం లో మద్యం డ్రగ్స్ గంజాయి జోరుగా అమ్మకాలు కొనసాగుతున్నందువల్లే

X
దిశ, యాలాల : తాండూర్ నియోజకవర్గం లో మద్యం డ్రగ్స్ గంజాయి జోరుగా అమ్మకాలు కొనసాగుతున్నందువల్లే హత్యలు గొడవలు జరుగుతున్నాయని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పల్ మల్కయ్య పేర్కొన్నారు. ఆదివారం యాలలలో ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా మల్కయ్య మాట్లాడుతూ ఎక్సైజ్ అధికారులు, ఎస్బీ అధికారులు పోలీసులు తమకు సంబంధం లేనట్లు వ్యవహరించడం వల్లే తాండూరులో హత్యలు, గొడవలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. సంబంధిత శాఖల అధికారులు వాటిని నివారించడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తూ పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని నివారించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.
Next Story






