కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్న కాసాని

by Disha Web Desk 11 |
కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్న కాసాని
X

దిశ, చేవెళ్ల : చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గురువారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంట్ ఎన్నికల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ ను అందుకున్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ,మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, మహేశ్వర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed