ఆర్టీసీ డిఎంగా కరుణశ్రీ బాధ్యతల స్వీకరణ

by Taduka Kalyani |

షాద్ నగర్ ఆర్టీసీ డిపో నూతన డిపో మేనేజర్ గా ఎం.కరుణశ్రీ గురువారం బాధ్యతలను స్వీకరించారు.

ఆర్టీసీ డిఎంగా కరుణశ్రీ బాధ్యతల స్వీకరణ
X

దిశ, షాద్ నగర్: షాద్ నగర్ ఆర్టీసీ డిపో నూతన డిపో మేనేజర్ గా ఎం.కరుణశ్రీ గురువారం బాధ్యతలను స్వీకరించారు. షాద్ నగర్ డిపో మేనేజర్ గా పనిచేస్తున్న ఉషా జనగామ డిపోకు బదిలీ కాగా, పరిగి డిపో మేనేజర్ గా పనిచేస్తున్న కరుణ శ్రీ బదిలీపై వచ్చారు. కరుణ శ్రీ గతంలో పరిగి, కామారెడ్డి, హైదరాబాద్ -2 డిపోలలో డిపో మేనేజర్ గా విధులను నిర్వహించారు. ఈ సందర్భంగా కరుణశ్రీ మాట్లాడుతూ సిబ్బంది సహకారంతో ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.

Next Story