పోలీసుల అదుపులో నలుగురు..!?

by Taduka Kalyani |

రంగారెడ్డి జిల్లా షాబాద్ ఆరు మంది హత్య కేసుకు సంబంధించి నలుగురుని షాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల అదుపులో నలుగురు..!?
X

దిశ, చేవెళ్ల : రంగారెడ్డి జిల్లా షాబాద్ ఆరు మంది హత్య కేసుకు సంబంధించి నలుగురుని షాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న, మొన్న కాకుండా గత నెల రోజులు గా ఎవరితో ఎక్కువగా ఫోన్ సంభాషణ చేశాడో పోలీసులు గుర్తించారు. నిందితుడికి అత్యంత సన్నిహితంగా ఉన్నవారిని పోలీసులు అదుపులో తీసుకొని షాబాద్ పోలీస్ స్టేషన్ లో విచారణ కొనసాగిస్తున్నారు. మరొక్కరు కారు యజమాని కూడా పోలీసుల అదుపులో ఉన్నాడు.

Next Story