- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేవెళ్లలో అగ్నిప్రమాదం
by Jakkula.Mamatha |
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో శంకర్‌పల్లి రోడ్డులో గల రిషిత ఆటోమొబైల్స్ అండ్ సప్లయర్స్ అనే గోదాంలో షార్ట్ సర్కూట్ వల్ల మంటలు చెలరేగాయి.

X
దిశ, చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో శంకర్‌పల్లి రోడ్డులో గల రిషిత ఆటోమొబైల్స్ అండ్ సప్లయర్స్ అనే గోదాంలో షార్ట్ సర్కూట్ వల్ల మంటలు చెలరేగాయి. గోదాంలో హీరో హోండాకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచే రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఆటోమొబైల్స్‌కు సప్లై చేయడం జరుగుతుంది. దాదాపు రెండు కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. ఫైర్ ఇంజన్‌తో మంటను ఆర్పేశారు. ఈ ఘటన రాత్రి జరిగింది కాబట్టి ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.
Next Story






