- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటర్లకు బహిరంగంగానే నోట్ల పంపిణీ..
by Batti.Sumithra |
మండలంలో గుమ్మడవెళ్లి సర్పంచ్ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని ఓటర్స్ కు బహిరంగంగానే నోట్లు పంచుతూ వారిని ప్రలోభాలకు గురిచేస్తున్నాడు.

X
దిశ, కందుకురు : మండలంలో గుమ్మడవెళ్లి సర్పంచ్ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని ఓటర్స్ కు బహిరంగంగానే నోట్లు పంచుతూ వారిని ప్రలోభాలకు గురిచేస్తున్నాడు. ఎన్నికల అధికారులు ఎన్నినియమ నిబంధలు పెట్టినా నేతలను కట్టడి చేయలేక పోతున్నారనే అపవాదను అధికారులు మూటగట్టుకుంటున్నారు. తమ పార్టీకే ఓటు వేసేలా ఓటర్ల కు నోట్లను ఆశచూపి వారిని ప్రలోభాలకు గురిచేస్తున్నారు.
Next Story






