- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఊరు పేరు మార్చండి అసెంబ్లీలో పరిగి ఎమ్మెల్యే
by Batti.Sumithra |
వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని దొంగ ఎన్కేపల్లి గ్రామానికి పేరు మార్చాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

X
దిశ, దోమ : వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని దొంగ ఎన్కేపల్లి గ్రామానికి పేరు మార్చాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అసెంబ్లీలో శనివారం రోజు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆ గ్రామంలో ఎంతోమంది విద్య మహా మేధావులు ఉన్నారు. ఎక్కడికైనా వెళ్లి ఊరు పేరు చెప్పుకోవాలి అనుకుంటే దొంగ అనే పదం రాగానే జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఆ గ్రామంలో సంజీవ స్వామి దేవాలయం చాలా ప్రముఖమైన దేవాలయం కాబట్టి ఆ దేవాలయం పేరు ఆ గ్రామానికి సంజీవయ్య నగర్ నామకరణం చేయాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే కోరారు. ఎమ్మెల్యేకు ఆ గ్రామ మాజీ సర్పంచ్ జనపాల అశోక్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.
Next Story






