- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > రంగారెడ్డి > చిన్న పిల్లలు వినియోగించే సైకిల్ ఎత్తుకెళ్లిన దొంగ.. సీసీ ఫుటేజీ వీడియో వైరల్
చిన్న పిల్లలు వినియోగించే సైకిల్ ఎత్తుకెళ్లిన దొంగ.. సీసీ ఫుటేజీ వీడియో వైరల్
by Jakkula.Mamatha |
చిన్నపిల్లలు వినియోగించే సైకిల్‌ను ఓ దుండగుడు అపహరించాడు.

X
దిశ, గండిపేట: చిన్నపిల్లలు వినియోగించే సైకిల్‌ను ఓ దుండగుడు అపహరించాడు. వివరాల్లోకి వెళితే.. బండ్లగూడ ధాత్రి కాలనీ, విద్యాపీఠం ఎదురుగా ఉన్న ఓ అపార్ట్‌మెంట్ పార్కింగ్ స్థలం నుంచి ఓ దొంగ శుక్రవారం అర్ధరాత్రి దర్జాగా వచ్చి చిన్నపిల్లలు వాడుకునే సైకిల్ ను అపహరించుకుపోయాడు. ఈ ఘటనతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. దొంగ సైకిల్ అపహరించుకు పోయిన ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాలు దృశ్యాలు నమోదు అయ్యాయి. పోలీసులు పెట్రోలింగ్ పెంచాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Next Story






