ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు.. రాజేంద్రనగర్ పీఎస్‌లో నమోదు

by Kodari Anjali |   (  Updated:2025-07-26 06:39:25  IST  )

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై శుక్రవారం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాజేంద్ర నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి శనివారం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు.. రాజేంద్రనగర్ పీఎస్‌లో నమోదు
X

దిశ, రాజేంద్రనగర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై శుక్రవారం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాజేంద్రనగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి శనివారం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రాథమికంగా విచారణ జరిపిన ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై బిఎన్ఎస్ 356(2), 353(B) 352 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు శనివారం పేర్కొన్నారు.

Read More: Kaushik Reddy: సీఎం రేవంత్‌పై సంచలన కామెంట్స్.. పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద హై టెన్షన్..

Next Story