- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ వల్లే రామగుండం బొందల గడ్డలా మారింది.. కాంగ్రెస్ నేత మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్
సీఎం కేసీఆర్ వల్లే రామగండం బొందల గడ్డలా మారిందని రామగుండం కాంగ్రెస్ నేత మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మండిపడ్డారు.

X
దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ వల్లే రామగండం బొందల గడ్డలా మారిందని రామగుండం కాంగ్రెస్ నేత మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మండిపడ్డారు. రామగుండంని ఓపెన్ క్యాస్ట్ కానీవబోనంటూ చెప్పిన కేసీఆర్.. సీఎం అయ్యాక రామగుండంను సర్వనాశనం చేశారని ఆరోపించారు. మాంచెస్టార్ ఆఫ్ ఇండియాగా ఖ్యాతిగాంచిన రామగుండం నేడు కేసీఆర్ పాలనలో ఆగమైందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే సింగరేణి బూడిదను అమ్మకుంటున్నారని ఆరోపించారు. ఇలా ఎన్నో విషయాలను ఆయన ‘దిశ టీవీ’తో పంచుకున్నారు. ఇంకా ఆయన ఏమన్నారో తెలియాలంటే కింది వీడియోను చూడండి.
Next Story






