- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం
by Gantepaka Srikanth |
హైదరాబాద్(Hyderabad) నగర వ్యాప్తంగా పలుచోట్ల వర్షం(Rain) మొదలైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్(Hyderabad) నగర వ్యాప్తంగా పలుచోట్ల వర్షం(Rain) మొదలైంది. మోస్తారు నుంచి భారీ వర్షం పడుతోంది. కుత్బు్ల్లాపూర్, అల్వాల్, కంటోన్మెంట్, మల్కాజ్‌గిరి, కాప్రా, ఉప్పల్, ముషీరాబాద్, అంబర్‌పేట్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. భారీగా వరదనీరు రోడ్లపైకి వచ్చింది. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయ్యింది. హైడ్రా, జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమైన పరిస్థితిని అదుపులోకి తెస్తున్నారు. ఇదిలా ఉంటే.. దేశానికి అత్యధికంగా వర్షపాతానిచ్చే నైరుతి రుతుపవనాలు గత శనివారమే కేరళను తాకాయి. సాధారణం కంటే ఎనిమిది రోజుల ముందే ఈ రుతుపవనాలు (Southwest Monsoon) దేశంలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది.
Next Story






