- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణకు వర్ష సూచన.. ఆ జిల్లాలో నేడు భారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. రాష్ట్రంలో నేడు మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. నేడు, రేపు హైదరాబాద్,మల్కాజ్ గిరి, నల్లగొండ, సూర్యపేట,గద్వాల్ వికారాబాద్‌లో తేలిక పాటి నుంచి మోస్తారు

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. రాష్ట్రంలో నేడు మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. నేడు, రేపు హైదరాబాద్,మల్కాజ్ గిరి, నల్లగొండ, సూర్యపేట,గద్వాల్ వికారాబాద్‌లో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని,అలాగే ఎల్లుండి, జగిత్యాల, సిద్ధిపేట, రంగారెడ్డి, కామారెడ్డి జిల్లా, నాగర్ కర్నూల్, హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడనున్నాయని తెలిపింది.
Next Story






