- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rain Alert: తెలంగాణకు రెయిన్ అలర్ట్..మరో 3 గంటల్లో భారీ వర్షం
by Ajay Maddhiboyina |
తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో 3 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, నారాయణ్ పేట్

X
దిశ, వెబ్ డెస్క్:తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో 3 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, నారాయణ్ పేట్, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్, వికారాబాద్, నాగర్ కర్నూల్, రంగారెడ్డి జిల్లాల్లో వర్షం కురుస్తుందని పేర్కొన్నాడు. ఈ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపాడు. మరోవైపు ఇప్పటికే హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్ నగర్, ఎల్బీనగర్, చర్లపల్లి, తార్నాక, మల్లాపూర్, ఓయూ, వనస్థలిపురం, నాగోల్, రామంతపూర్‌లో వర్షం కురుస్తోంది. మరో ఇరవై నిమిషాల్లో కూకట్‌పల్లి, మియాపూర్, కొండాపూర్, లింగంపల్లి, హఫీజ్‌పేటలో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నాడు.
Next Story






