- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో రేపటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు.. ఆ జిల్లాలకు బిగ్ అలర్ట్..
by Sujitha Rachapalli |
రాష్ట్రంలో రేపటి నుంచి మరో మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌తోపాటు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం,

X
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో రేపటి నుంచి మరో మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌తోపాటు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్ధిపేట, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. రేపు స్లోగా తుఫాన్ స్టార్ట్ అవుతుందని.. ఆ తర్వాత రెండు రోజులు మంగళ, బుధ వారాల్లో మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల ఎనిమిది నుంచి తొమ్మిదో తారీఖు వరకు కురిసే భారీ వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రజలకు సూచించింది.
Next Story






