- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rahul Gandhi : భూపాలపల్లిలో నిరుద్యోగులతో రాహుల్ గాంధీ బైక్ ర్యాలీ
రాహుల్ విజయభేరి బస్సుయాత్ర రెండోరోజు భూపాలపల్లి నుంచి కాటారం వరకు కొనసాగనుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాహుల్ విజయభేరి బస్సుయాత్ర రెండోరోజు భూపాలపల్లి నుంచి కాటారం వరకు కొనసాగనుంది. కేటీకే 5వ గని నుంచి బాంబుల గడ్డ వరకు రాహుల్ గాంధీ నిరుద్యోగులతో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. జెన్ కో అతిథి గృహం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. బైక్ ర్యాలీలో రాహుల్ గాంధీతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్, మధుయాష్కీ పాల్గొన్నారు. పోలీసులు ములుగు నుంచి భూపాలపల్లి వైపు వెళ్లే వాహనాల దారిని మళ్లిస్తున్నారు. అనంతరం అంబేద్కర్ సెంటర్‌లో రాహుల్ స్థానికులతో మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాసేపట్లో కాటారంలో రైతులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు.
Next Story






