- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖమ్మం సభకు హెలికాప్టర్‌లో రాహుల్ గాంధీ
గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో ఖమ్మం సభకు రాహుల్ గాంధీ బయల్దేరారు

X
దిశ,వెబ్‌డెస్క్: గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో ఖమ్మం సభకు రాహుల్ గాంధీ బయల్దేరారు. మరి కాసేపట్లో ఖమ్మం సభకు చేరుకోనున్నారు. ఖమ్మం జన గర్జన సభ ప్రారంభం కానుంది. ఈ సభకు రాహుల్ గాంధీతోపాటు ముఖ్యనేతలు హాజరవుతున్నారు. రాహుల్ గాంధీకి కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలకనున్నారు. పొంగులేటి పార్టీలో చేరిక, భట్టి పాదయాత్ర ముగింపు సభ ఈ రోజే కావడంతో భారీ సంఖ్యలో ప్రజలు ఈ సమావేశానికి తరలి వచ్చారు.
Read More..
‘కాంగ్రెస్‌ది జన గర్జన కాదు.. కుల గర్జన, స్వార్థ గర్జన, అవినీతి గర్జన’
Next Story






