- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెదక్‌లో నరాలు తెగే ఉత్కంఠ.. మూడో రౌండ్‌లో రఘునందన్ రావుకు లీడ్
మెదక్ పార్లమెంట్ స్థానంలో రౌండ్ రౌండ్‌కు నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది.

X
దిశ, వెబ్‌డెస్క్: మెదక్ పార్లమెంట్ స్థానంలో రౌండ్ రౌండ్‌కు నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. మూడో రౌండ్‌లో రఘునందన్ రావు 1731 లీడ్ సాధించారు. రఘునందన్ రావుకు 65386 ఓట్లు రాగా, నీలం మధుకు 63273 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి 63655 ఓట్లు పోలయ్యాయి.
Next Story






