- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్.. కారు అడ్డుకున్న కోరుమామిడి గ్రామస్తులు
by Malleboina Mahesh |
వికారాబాద్ జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకు షాక్ తగిలింది

X
దిశ, వెబ్డెస్క్: వికారాబాద్ జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకు షాక్ తగిలింది. ఓ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గోనేందుకు వెళ్లిన ఎమ్మెల్యే ఆనంద్ కుమార్ కారుకు తోరుమామిడి గ్రామస్తులు అడ్డుపడ్డారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. దీంతో కొద్ది అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది.
Next Story






