రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. దేవదాయ భూముల రక్షణ కోసం త్వరలో చట్ట సవరణ

by Prasad Jukanti |   (  Updated:2025-11-01 10:11:44  IST  )

ఏపీ ఎండోమెంట్ యాక్ట్ 1987 సవరణకు ప్రభుత్వం సరత్తు చేస్తోంది.

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. దేవదాయ భూముల రక్షణ కోసం త్వరలో చట్ట సవరణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో దేవాదాయ భూముల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఎండోమెంట్ యాక్ట్ 1987 సవరణ (Endowments Act 1987) చేసేందుకు కసరత్తు చేస్తోంది. చట్టంలోని చాప్టర్ XI సవరిచాలని చూస్తోంది. సెక్షన్స్ 83,84 తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే అసంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లులు ప్రవేశపట్టనుంది. హైదరాబాద్ పరిధిలో వందల ఎకరాలు, భవనాల ఆక్రమణలకు గురయ్యాయి. ఆక్రమణదారుల ఆటకట్టించి ఆక్రమించిన ఆస్తులను వెనక్కి తీసుకునేలా పోలీస్, హైడ్రా సాయంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Next Story