- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పత్తి రైతులకు గుడ్ న్యూస్.. సీసీఐకి అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోళ్ల విషయంలో మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు ఇచ్చారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: పత్తి రైతులకు తీపికబురు అందింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో మరో 14 జిన్నింగ్ మిల్లులలో పత్తి కొనుగోళ్లను సీసీఐ అధికారులు ప్రారంభించారు. మిగిలిన జిన్నింగ్ మిల్లులను కూడా త్వరగా ప్రారంభించాలని మంత్రి సీసీఐ అధికారులను ఆదేశించారు. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే ఈ ఏడాది అధిక జిన్నింగ్ మిల్లులను ప్రారంభించామని మంత్రి తుమ్మల తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2.63 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి సేకరించామని తెలిపారు.
Next Story






