- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KCR పై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్ర పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌పై ప్రధాని మోడీ ఫైర్ అయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌పై ప్రధాని మోడీ ఫైర్ అయ్యారు. కేసీఆర్ కుటుంబంపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కూతురికి మేలు చేయాలంటే బీఆర్ఎస్‌కు ఓటేయండని ప్రజలకు తెలిపారు. మీ పిల్లలు, కుటుంబం బాగు పడాలంటే బీజేపీకి ఓటేయండన్నారు. కుటుంబ పాలనపై భోపాల్ సభలో మోడీ మండి పడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని ప్రచారం జరుగుతున్న వేళ ప్రధాని మోడీ వ్యాఖ్యలు ఒక్కసారిగా దుమారం రేపాయి.
Read More..
భారత్ రెండు చట్టాలపై ఎలా నడుస్తుంది.. కోర్టు కూడా UCCని అమలు చేయమంటుంది: PM Modi
Next Story






