- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోటీ దీపోత్సవం కార్యక్రమంలో ప్రధాని మోడీ
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ పర్యటకు వచ్చిన మోడీ.. హైదరాబాద్‌లోని కోటీ దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ పర్యటకు వచ్చిన మోడీ.. హైదరాబాద్‌లోని కోటీ దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతోన్న కోటీ దీపోత్సవం కార్యక్రమానికి ప్రధాని మోడీ ఇవాళ విశిష్ఠ అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి రచనా టెలివిజన్ గ్రూప్ డైరెక్టర్ రచనా చౌదరి స్వాగతం పలికారు. అనంతరం మోడీ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ప్రధానికి ఆశీర్వచనం అందించారు. ప్రధాని మోడీ రాక సందర్భంగా కోటీ దీపోత్సవం కార్యక్రమానికి భక్తులు, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Next Story






