- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking news : రేషన్ కార్డుల పంపిణీ వాయిదా
ఎన్నికల కోడ్‌లేని జిల్లాల్లో రేషన్‌కార్డుల పంపిణి వాయిదా పడింది.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో రేషన్‌కార్డుల పంపిణీ వాయిదా వేసింది. మొదట మార్చి 1న లక్ష తెల్ల రేషన్‌కార్డుల పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినా... ఆ తరువాత ఇంకా పలు జిల్లాల్లో కార్డు దరఖాస్తుల విచారణ పూర్తి కాకపోవడంతో పంపిణీ వాయిదా వేయాలని నిర్ణయించారు. కొందరికి కార్డులు ఇచ్చి మిగిలిన వారికి ఇవ్వకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఉందనే అంచనాతో కార్యక్రమాన్ని వేసినట్లుగా సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత దరఖాస్తుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈనెల 8 కల్లా ఎన్నికల కోడ్ ముగియనుంది. అనంతరం దరఖాస్తుల ప్రక్రియ ముందుకు సాగనుందని సమాచారం.
Next Story






