- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గవర్నర్ ను కలిసిన పొంగులేటి.. ఆహ్వానం అందజేత
X
దిశ, డైనమిక్ బ్యూరో: రాజ్ భవన్ లో గవర్నర్ తమిళసైను మంత్రి పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటంబసమేతంగా వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గవర్నర్ కి పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించారు. అలాగే తన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కుమారుడు లోహిత్ రెడ్డి వివాహానికి సంబందించిన ఆహ్వానపత్రిక అందజేశారు. వివాహానికి తప్పక హాజరు కావాలని పొంగులేటి గవర్నర్ ని కోరారు. అనంతరం మంత్రి కాసేపు గవర్నర్ తో కూర్చోని వివిధ అంశాలపై చర్చించినట్లు తెలిసింది.
Advertisement
Next Story