- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్: తెలంగాణలో 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్
తెలంగాణలో 13 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. నక్సల్ ప్రభావిత ప్రాంతాలైన సిర్పూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు, ఆసిఫాబాద్, మంథని,

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో 13 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. నక్సల్ ప్రభావిత ప్రాంతాలైన సిర్పూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు, ఆసిఫాబాద్, మంథని, ములుగు, భూపాలపల్లి, పినపాక, ఇల్లెందు, భద్రాచలం అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజకవర్గాల్లో గంట ముందుగానే 4 గంటలకే అధికారులు పోలింగ్ క్లోజ్ చేశారు. 4 గంటల లోపు పోలింగ్ బూత్‌లలో ఉన్న ఓటర్లకు మాత్రమే అధికారులు ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. 4 గంటల తర్వాత ఓటర్లను పోలింగ్ బూత్‌లలోకి అనుమతించరు. మిగిలిన 106 స్థానాల్లో రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరగుతోంది. ఈ నియోజకవర్గాల్లో మాత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది.
Next Story






