పరేడ్ గ్రౌండ్ వద్ద మీడియాపై పోలీసులు జులుం

by Sathputhe Rajesh |

పరేడ్ గ్రౌండ్ వద్ద ప్రధాని మోడీ బహిరంగ సభ కవరేజ్ చేసేందుకు వెళ్లిన మీడియాపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.

పరేడ్ గ్రౌండ్ వద్ద మీడియాపై పోలీసులు జులుం
X

దిశ, వెబ్‌డెస్క్: పరేడ్ గ్రౌండ్ వద్ద ప్రధాని మోడీ బహిరంగ సభ కవరేజ్ చేసేందుకు వెళ్లిన మీడియాపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మోదీ పర్యటన కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై ఏసీపీ రమేష్ చేయ్యి చేసుకోవడం కలకలం సృష్టించింది. మహిళా జర్నలిస్ట్ అని కూడా చూడకుండా ఏసీపీ దురుసు‌గా ప్రవర్తించడంతో మీడియా ప్రతినిధులు ఆందోళన చేశారు.

Next Story