PM Modi in Hyderabad : పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న మోడీ

by Sathputhe Rajesh |   (  Updated:2023-04-08 06:55:26  IST  )

ప్రధాని మోడీ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్నారు.

PM Modi in Hyderabad : పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్నారు. వేదికపై నుంచి పలు అభివృద్ధి పనులను మోడీ ప్రారంభించనున్నారు. పరేడ్ గ్రౌండ్ పరిసరాలు పూర్తి భద్రతావలయంలో ఉన్నాయి. అయితే సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ వద్ద గందరగోళ వాతావరణం నెలకొంది. పరేడ్ గ్రౌండ్ వీఐపీ గేటు వద్దకు బీజేపీ కార్యకర్తలు వీఐపీ పాసులు తీసుకురావడంతో వీఐపీలను లోనికి పంపేందుకు పోలీసులు అవస్థలు పడుతున్నారు. అయితే ముందు మోడీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు.

Read more:

41 కోట్ల మందికి రూ. 23.2 లక్షల కోట్లు

Next Story