- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
High Court : వక్ఫ్ సవరణ బిల్లుపై పిల్.. హైకోర్ట్ సంచలన నిర్ణయం
by Muthe.Rajitha |
వక్ఫ్ సవరణ చట్టం(Waqf Ammendament Act)పై తెలంగాణ హైకోర్టు(High Court)లో ప్రజాప్రయోజన వ్యాజ్యం(PIL) దాఖలైంది.

X
దిశ, వెబ్ డెస్క్ : వక్ఫ్ సవరణ చట్టం(Waqf Ammendament Act)పై తెలంగాణ హైకోర్టు(High Court)లో ప్రజాప్రయోజన వ్యాజ్యం(PIL) దాఖలైంది. అయితే ఈ పిటిషన్ పై హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును అమలు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలంటూఆక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ పిల్ దాఖలు చేశారు. వక్ఫ్ సవరణ చట్టంలో పలు సెక్షన్లను పిటిషన్ లో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్ట్.. వక్ఫ్ సవరణ చట్టంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని, సుప్రీంకోర్టులో తుది తీర్పు వచ్చాక దీనిని పరిశీలిస్తామని హైకోర్ట్ కీలక నిర్ణయం వెలువరించింది. తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది.
Next Story






