Sankranti Special: పతంగులపై సీఎం రేవంత్ రెడ్డి ఫొటో

by Gantepaka Srikanth |

సీఎం రేవంత్ రెడ్డిపై ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు.

Sankranti Special: పతంగులపై సీఎం రేవంత్ రెడ్డి ఫొటో
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డిపై ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు. సంక్రాంతి నేపథ్యంలో రేవంత్ ఫొటోతో కూడిన పతంగులు తయారు చేయించి శనివారం హైదరాబాద్‌లో పిల్లలకు ఉచితంగా పంచిపెట్టారు. గతంలో సీఎం జన్మదినం సందర్భంగా పూరీలో రేవంత్ సైకత శిల్పం తయారు చేయించిన సంగతి అందరికీ తెలిసిందే. రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని మెట్టు సాయి కుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.




Next Story