- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Phone pay fraud: కేసు దర్యాప్తు చేస్తున్నాం డబ్బులివ్వండి.. బాధితుడికే సీఐ లంచం డిమాండ్!
తనకు మోసం జరిగిందని ఫిర్యాదు చేసిన బాధితుడి వద్దనే పోలీసులు డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతోంది.

X
బాధితుడే సగం దర్యాప్తు పూర్తి:
తనకు జరిగిన మోసం విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడే కేసు దర్యాప్తుకు కీలకమైన సీసీ టీవి ఫుటేజ్ వీడియోలను సేకరించి పోలీసులకు అందజేశాడు. అంటే పోలీసులు చేయాల్సిన పనిని బాధితుడే పూర్తి చేశాడు. అయితే బాధితుడు ఇచ్చిన ఎవిడెన్స్ తో కేసు దర్యాప్తును ముందుకు తీసుకువెళ్లాల్సిన పోలీసులు అందుకు భిన్నంగా సదరు నిందితుడి వాహనం నంబర్ కూడా సేకరిస్తే బాగుంటుందని ఎదురు పని చెప్పారని బాధుతుడి ఆవేదన వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా మీ కేసు దర్యాప్తు చేస్తున్నామని అందువల్ల తమకు రూ.10 ఇవ్వాలని ఓ సీఐ డిమాండ్ చేయడంతో బాధితుడు మరింత ఖంగుతిన్నాడు. మోసం చేసి తన డబ్బులు కాజేశారని ఫిర్యాదు చేస్తే ఎదురు తననే డబ్బులు అడగం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పోలీసు అధికారుల తీరు వల్ల బాధితులు తమకు జరుగుతున్న మోసాల పట్ల ఫిర్యాదు చేయాలేకపోతున్నారని ఇలాంటి అధికారుల తీరుపై సిటీ సీపీ సజ్జనార్ ఓ నజర్ వేయాలని బాధితుడు కోరుతున్నారు.READ MORE .....
BREAKING: తెలంగాణ పోలీస్ శాఖలో డీఎస్పీల బదిలీలు.. ఉత్తర్వులు జారీ
Next Story






