- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసు కొట్టివేయాలని హైకోర్టులో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పిటిషన్
by Muthe.Rajitha |
మెదక్ లో నమోదు అయిన కేసు కోట్టివేయాలంటూ నర్సాపుర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : మెదక్ లో నమోదు అయిన కేసు కోట్టివేయాలంటూ నర్సాపుర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై హైకోర్టు బుధవారం విచారణ చెపట్టింది. పిటిషన్ లో అఫడవిట్ దాఖాలు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేస్తు మార్చి 18వ తేదికి విచారణ వాయిదా వేసింది.
Next Story






