- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనగామ మెడికల్ కాలేజీకి పర్మిషన్
by Malleboina Mahesh |
జనగామ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి నేషనల్మెడికల్కమిషన్పర్మిషన్ఇచ్చింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: జనగామ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇటీవల ఆసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్ లకు అనుమతులు రాగా, జనగామ కాలేజీతో ఈ ఏడాదికి ఏకంగా 5 మెడికల్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. మరో నాలుగు కాలేజీల అనుమతుల ప్రక్రియ చివరి దశలో ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. గతేడాది 8 మెడికల్‌కాలేజీలు షురూ కాగా.. ఈ ఒక్క ఏడాదిలో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకున్నది. అయితే జిల్లాకో మెడికల్‌కాలేజీ ఏర్పాటు దిశగా సర్కార్సక్సెస్సాధిస్తుందని మంత్రి హరీష్‌రావు హర్షం వ్యక్తం చేశారు.
Next Story






