కొండగట్టులో Pawan Kalyanకు గజమాలతో స్వాగతం

by Sathputhe Rajesh |   (  Updated:2023-01-24 07:12:47  IST  )

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు జనసేన కార్యకర్తలు, అభిమానులు కొండగట్టులో ఘన స్వాగతం పలికారు.

కొండగట్టులో Pawan Kalyanకు గజమాలతో స్వాగతం
X

దిశ, కరీం‌నగర్ బ్యూరో: జనసేన ప్రచార రథం వారాహి వాహనానికి పూజ చేయించేందుకు వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు జనసేన కార్యకర్తలు, అభిమానులు కొండగట్టులో ఘన స్వాగతం పలికారు. గజ మాల ఏర్పాటు చేసి తమ నాయకుడికి స్వాగతం పలికారు. పవన్ కల్యాణ్ ను చూసేందుకు వచ్చిన అభిమానులతో కొండగట్టు పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. అయితే ఈ ఉదయమే వారాహి వాహనం కొండగట్టుకు చేరుకోగా ఆ వెహికల్ తో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు.

Also Read...

ఒకే వేదికపైకి కేసీఆర్, జగన్.. ప్రోగ్రామ్ ఏంటో తెలుసా?

Next Story