- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దర్గా హఠావో.. వేములవాడ బచావో! హుండీ లెక్కింపులో బయటపడుతున్న చీటీలు
వేములవాడ రాజన్న ఆలయంలో ఉన్న దర్గాను తొలగించాలని గత కొన్ని రోజులుగా ఆందోళనలు చెలరేగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: వేములవాడ (Vemulawada) రాజన్న ఆలయంలో ఉన్న దర్గాను తొలగించాలని గత కొన్ని రోజులుగా ఆందోళనలు చెలరేగుతోంది. (Dargah hatavo, Vemulawada bachavo) దర్గా హఠావో.. వేములవాడ బచావో.. అంటూ కొన్ని హిందూ సంఘాలు ఉద్యమం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వేములవాడ రాజన్న ఆలయంలో ఉన్న దర్గాను తొలగించాలని కోరుతూ హుండీలో "దర్గా హఠావో.. వేములవాడ బచావో" అంటూ చీటీలు రాసి హుండీలో కొందరు భక్తులు వేస్తున్నారు. తాజాగా వేములవాడ రాజన్న ఆలయంలో జరిగిన హుండీ లెక్కింపులో ఈ చీటీలు బయట పడుతున్నాయి. దీంతో ఎప్పటికప్పుడు గమనిస్తూ ఆలయ సిబ్బంది ఆ చీటీలను తీసేస్తున్నారు. ఇక ఇటీవల లేడీ అఘోరీ ఆలయానికి వెళ్లి దర్గా తొలగించాలని హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా హుండీలో వచ్చిన చీటీల్లో దర్గా హఠావో.. వేములవాడ బచావో చీటీలు ప్రత్యక్షం కావడం చర్చానీయాంశంగా మారింది.






