- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్
పంచాయతీరాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ కనకరత్నం లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.

X
దిశ, వెబ్‌డెస్క్: పంచాయతీరాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ కనకరత్నం లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. తాండూర్ నుంచి వికారాబాద్ కు డీఈని బదిలీ విషయంలో రూ.50 వేలు డిమాండ్ చేశారు. ఆ లంచాన్ని తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ నేపథ్యంలో ఎర్రమంజిల్‌లో ఉన్న పంచాయతీరాజ్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కనకరత్నం గతేడాదే పదవి నుంచి రిటైర్ అవ్వగా.. ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగించింది.
Next Story






