- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాలమూరు ప్రాజెక్టు శతాబ్దపు అద్భుత విజయం: మంత్రి హరీశ్ రావు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తితో 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుండడం గొప్ప విషయమని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తితో 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుండడం గొప్ప విషయమని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఇది తెలంగాణ సాధించిన ఈ శతాబ్దపు అద్భుత విజయమని, కేసీఆర్ వల్లే సాధ్యమైన పాలమూరు జల విజయంటూ ఇవాళ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. కృష్ణమ్మ నీళ్ళు తెచ్చి పాలమూరు ప్రజల పాదాలు కడుగుతానని ఇచ్చిన మాట సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారని తెలిపారు. ‘దశాబ్దాల కల, తరతరాల ఎదురుచూపులు. అవన్నీ నెరవేరే సమయం ఆసన్నమైంది. నెర్రెలు బారిన పాలమూరు నేలను తడిపేందుకు కృష్ణమ్మ పైకెగసి రానుంది’ అంటూ పేర్కొన్నారు.
Next Story






