- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Padma Shri 2026: పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్రం

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలు 2026కు గాను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 54 మందికి ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసి ఇవాళ ప్రకటించింది. ఇందులో తెలంగాణకు చెందిన ఇద్దరికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. నిజామాబాద్‍కు చెందిన మామిడి రామరెడ్డికి పాడి, పశుసంవర్ధక విభాగాల్లో సేవలకు గాను పద్మశ్రీ అవార్డు వరించగా హైదరాబాద్‌లోని సీసీఎంబీలో పనిచేస్తున్న డాక్టర్ కుమారస్వామి తంగరాజ్‌కు జన్యుసంబంధ పరిశోధనలకు పద్మశ్రీ అవార్డు దక్కింది.
పేరు — రాష్ట్రం
1.తేచి గుబిన్ — అరుణాచల్ ప్రదేశ్
2.జోగేష్ దేవురి — అస్సాం
3.నూరుద్దీన్ అహ్మద్ — అస్సాం
4.పొఖిలా లేఖ్తేపి — అస్సాం
5.విశ్వ బంధు — బిహార్
6.ఇందర్‌జిత్ సింగ్ సిధు — చండీగఢ్
7.బుధ్రి టాటి — ఛత్తీస్‌గఢ్
8.రామ్‌చంద్ర గోద్‌బోలే మరియు సునీత గోద్‌బోలే — ఛత్తీస్‌గఢ్
9.రామమూర్తి శ్రీధర్ — ఢిల్లీ
10.ధార్మిక్లాల్ చునీలాల్ పాండ్యా — గుజరాత్
11.మీర్ హాజీభాయ్ కాసంబాయ్ — గుజరాత్
12.నిలేశ్ వినోద్‌చంద్ర మండలేవాలా — గుజరాత్
13.ఖేం రాజ్ సుంద్రియాల్ — హర్యానా
14.బ్రిజ్ లాల్ భట్ — జమ్మూ అండ్ కాశ్మీర్
15.షఫీ షౌక్ — జమ్మూ అండ్ కాశ్మీర్
16.అంకె గౌడ — కర్ణాటక
17.ఎస్. జి. సుశీలమ్మ — కర్ణాటక
18.సురేష్ హనగవడి — కర్ణాటక
19.కొల్లక్కాయిల్ దేవకి అమ్మా జి — కేరళ
20.పద్మా గుర్మెట్ — లడఖ్
21.భగవాన్‌దాస్ రాయ్‌క్వార్ —మధ్యప్రదేశ్
22.కైలాస్ చంద్ర పంత్ — మధ్యప్రదేశ్
23.మోహన్ నగర్ — మధ్యప్రదేశ్
24.ఆర్మిడా ఫెర్నాండెజ్ — మహారాష్ట్ర
25.భిక్ల్యా లడాక్య ధిండా — మహారాష్ట్ర
26.రఘువీర్ తుకారాం ఖేడ్కర్ — మహారాష్ట్ర
27.శ్రీరంగ్ దేవబా లాడ్ — మహారాష్ట్ర
28.యుమ్నం జాత్రా సింగ్ — మణిపూర్
29.హల్లి వార్ — మేఘాలయ
30.సంగ్యుసాంగ్ ఎస్.పొంగెనర్ — నాగాలాండ్
31.చరణ్ హెంబ్రామ్ — ఒడిశా
32.మహేంద్ర కుమార్ మిశ్రా — ఒడిశా
33.సిమాంచల్ పాత్రో — ఒడిశా
34.కె. పజనివేల్ — పుదుచ్చేరి
35.గఫ్రుద్దీన్ మేవాటి జోగి — రాజస్థాన్
36.తాగా రామ్ భీల్ — రాజస్థాన్
37.ఓతువార్ తిరుత్తని స్వామినాథన్ — తమిళనాడు
38.పున్నియమూర్తి నటేసన్ — తమిళనాడు
39.ఆర్. కృష్ణన్ — తమిళనాడు
40.రాజస్తపతి కలియప్ప గౌండర్ — తమిళనాడు
41.తిరువారూర్ భక్తవత్సలం — తమిళనాడు
42.కుమారస్వామి తంగరాజ్ — తెలంగాణ
43.రామ రెడ్డి మమిడి — తెలంగాణ
44.నరేష్ చంద్ర దేవ్ వర్మ — త్రిపుర
45.చిరంజీ లాల్ యాదవ్ — ఉత్తరప్రదేశ్
46.మంగలా కపూర్ — ఉత్తరప్రదేశ్
47.రఘుపత్ సింగ్ — ఉత్తరప్రదేశ్
48.శ్యామ్ సుందర్ — ఉత్తరప్రదేశ్
49.అశోక్ కుమార్ హాల్దార్ — పశ్చిమ బెంగాల్
50.గంబీర్ సింగ్ యోంజోన్ — పశ్చిమ బెంగాల్
51.హరి మాధబ్ ముఖోపాధ్యాయ్ — పశ్చిమ బెంగాల్
52.జ్యోతిష్ దేబనాథ్ — పశ్చిమ బెంగాల్
53.మహేంద్ర నాథ్ రాయ్ — పశ్చిమ బెంగాల్
54.త్రిప్తి ముఖర్జీ — పశ్చిమ బెంగాల్
READ MORE ....






