- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rain alert: తెలంగాణకు వర్షసూచన..ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
by Ajay Maddhiboyina |
తెలంగాణలో 21 జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, కామారెడ్డి జిల్లాల్లో

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో 21 జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30 నుండి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అదే విధంగా మెదక్, సిద్ధిపేట, సిరిసిల్ల, కామారెడ్డిలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. రాళ్ల వర్షం కూడా కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో వాతావరణం విభిన్నంగా ఉంటుంది. మద్యాహ్నం ఎండలు మండిపోతుండగా సాయంత్రం నుండి పలు జిల్లాల్లో వాతావరణం పూర్తిగా మారిపోతుంది. వడగళ్ల వానలు కురవడంతో పాటూ పిడుగులు పడుతున్నాయి.
Next Story






