మరోసారి తెలంగాణకు రాహుల్, ప్రియాంక గాంధీ.. డేట్ ఫిక్స్!

by Disha Web Desk 4 |
మరోసారి తెలంగాణకు రాహుల్, ప్రియాంక గాంధీ.. డేట్ ఫిక్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అన్ని పార్టీల కీలక నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక, కాంగ్రెస్ తరఫున ప్రచారానికి ఇప్పటికే పలుమార్లు వచ్చిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. నవంబర్ 24, 25 తేదీల్లో రాహుల్, ప్రియాంక స్టేట్ లో సుడిగాలి పర్యటనలు చేపట్టనున్నారు. 24న పాలకుర్తి, హుస్నాబాద్, నిజామాబాద్ రూరల్‌లో ప్రియాంక గాంధీ, నవంబర్ 25న మెదక్, తాండూరు, ఖైరతాబాద్‌లో రాహుల్ గాంధీ ప్రచారం చేయనున్నారు.

Next Story