- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'మహాత్ముడి భావాజాలం నేడు దేశానికి చాలా అవసరం'
గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ ఐటీశాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ మహాత్ముడిని స్మరించుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ ఐటీశాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ మహాత్ముడిని స్మరించుకున్నారు. 'మారుతోన్న నేటి సమాజంలో ఆ మహాత్ముడి ఆదర్శాలు & భావజాలం గతంలో కంటే ఇప్పుడు మనకు చాలా అవసరం.' ఆయన 157వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. కాగా, ఆంగ్లేయుల రాక్షస అణచివేతకు వ్యతిరేకంగా, గాంధీజీ ప్రదర్శించిన త్యాగనిరతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు..
Also Read: సత్యం ఆయన ఆయుధం
Next Story






