Good News: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 660 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు సిద్ధం

by Prasad Jukanti |   (  Updated:2025-06-26 12:14:03  IST  )

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నది.

Good News: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 660 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు సిద్ధం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ వైద్య శాఖ మరోసారి నిరుద్యోగులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. వైద్యారోగ్యశాఖలో 660 పోస్టుల భర్తీకి రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెట్ బోర్డు (Medical Recruitment Board) కసరత్తు పూర్తి చేసింది. ఇందుకు సంబంధించి మూడు నోటిఫికేషన్లను ఇవాళ లేదా రేపు ఇవ్వనున్నట్లు సమాచారం. అసిస్టెంట్ ప్రొఫెసర్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్, స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వైద్య విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే లోపు నియామకాలు పూర్తి చేసేలా ప్రణాళికలు చేస్తోంది.

Next Story