- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking News : జనవరి 14న పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్?
తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగబోతుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగబోతుంది. రాష్ట్రంలో అత్యంత కీలకమైన పంచాయతీ ఎన్నికల(Panchayat Elections)కు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో జనవరి 14న తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల(Local body elections)కు నగారా మోగనున్నట్టు సమాచారం. కాగా ఈ ఎన్నికలను మూడు విడతల్లో జరపనుండగా.. ఫిబ్రవరిలో మొదటి విడత మొదలు కానున్నాయి. ఈసారి ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధనలు ఎత్తివేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. రిజర్వేషన్లలో మార్పులపై ఇప్పటికే సర్కార్ కసరత్తులు చేస్తుండగా.. డిసెంబర్ లో ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో వీటికి సంబంధించి బిల్లు ప్రవేశపెట్టె అవకాశాలున్నాయి.
Next Story






